Saturday, April 22, 2023

ఇంటర్మీడియట్ లోనికి వచ్చే విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

అప్లాండేరియాలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన  విద్యా వికాస్ 2023-24 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ లోనికి వచ్చే విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించగలరు విద్యా వికాస్ విద్యాసంస్థలు జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం.
















Friday, April 21, 2023

వివిధ టాలెంట్ టెస్ట్ లలో ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు

పిల్లలలో ఉన్న ఆసక్తిని గుర్తించి వారికి ఆసక్తి ఉన్న వివిధ సబ్జెక్టులలో టాలెంట్ టెస్ట్ నిర్వహించి జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించేలా ప్రోత్సహించే సంస్థ విద్యా వికాస్ విద్యాసంస్థలు, జంగారెడ్డిగూడెం.